Albela Albela

Albela Albela Song | Ugram | Allari Naresh | Mirnaa | Vijay Kanakamedala | Sri Charan Pakala

albela albela song img

Song Info

Song Albela Albela
Music Sricharan Pakala
Lyrics Bhaskarabhatla
Singer Revanth, Sravana Bhargavi

Albela Albela Song Lyrics

అల్బేల అల్బేల బేలా
హల్చల్ చేద్దాం క్రేజీగా
టెన్షన్ కి బ్రేకిద్దాం పదా, (పదా)
అంబ్రిల్లా నీడల్లా
చిల్ బీరే కొడదాం పబ్లిక్గా

ఎట్టాగో డ్యూటీలో లేంగా
ఈ చోటి చోటి సంతోషాల తోటీ
కాలం కరిగిద్దామిలా

డుబి జుబి దిబ లాంగ్ డ్రైవ్
డుబి జుబి దిబ క్యాంప్ ఫైర్
డుబి జుబి దిబ ఫీల్ ద హై, ఊవే ఊవే
డుబి జుబి దిబ క్లౌడ్ నైట్
డుబి జుబి దిబ ఎవిరీథింగ్
డుబి జుబి దిబ దట్స్ ఫైన్

గుండెల్లో హాయిని కన్నుల్లో కనిపించని
జాలీగా మోగని లవ్ సింఫనీ
ఓ ఓ అలలెగిసే హోరుని
అడుగులలో నింపనీ
అరచేతి వేళ్ళపై హరివిల్లుగనీ

అల్లావుద్దీను దీపాన్ని ఇట్టే
ఏ మూల ఉన్నా పట్టి తెచ్చుకుందమే
ఇన్నాళ్లు తీరని సరదాలు అన్నీ
పట్టు పట్టి తీర్చుకుందమే

రోజు ఇలాగే ప్రేమించుకుంటూ
ఆనందమంతా ఇచ్చి పుచ్చుకుందమే
వందేళ్ల దాకా ప్రతి క్షణాన్ని
అందమైన పండగల్లె మార్చేద్దాం

Albela Albela Bela
Hulchal Cheddham Crazyga
Tension Ki Break Iddham Padhaa
Umbrella Needallaa
Chil Beer Ye Kodadhaam Public Gaa

Yettaago Dutylo Lemgaa
Ee Choti Choti SantoshalaThoti
Kaalam karigiddhaamilaa

Dubi Jubi Dhiba Long Drive
Dubi Jubi Dhiba Camp Fire
Dubi Jubi Dhiba Feel the High, Oove Oove
Dubi Jubi Dhiba Cloud Night
Dubi Jubi Dhiba Everything
Dubi Jubi Dhiba Thats Fine

Gundello Haayini Kannulo Kanipinchani
Jolly Gaa Mogani Love Symphony
O O Alalegise Horuni
Adugulalo Nimpani
Arachethi Vellapai Harivillugani

Alladdin’u Deepaanni Itte
Ye Moola Unnaa Patti Techhukundhame
Innaallu Teerani Saradhaalu Annee
Pattu Patti Teerchukundhame

Roju Ilaage Preminchukuntu
Aanandhamantha Ichi Puchhukundhame
Vandhella Dhaaka Prathi Kshanaanni
Andhamaina Pandagalle Maarcheddham

"Albela Albela" Song Video

YOU MIGHT LIKE

Deveri

Ugram Title

Ugram Title Song Lyrical | Allari Naresh | Mirnaa | Sri Charan Pakala | Vijay Kanakamedala

ugram title song img

Song Info

Song Ugram Title Song
Lyricist Chaitanya Prasad
Music Sricharan Pakala
Singer Sricharan Pakala

Ugram Title Song Lyrics

ఉగ్రం ఉగ్రం
రుద్రపాల నేత్రం
ఉగ్రం ఉగ్రం
మృత్యు తీక్షణ వీక్షణం

నిటలాక్షు నటత్ తటిత్
ధుర్నిరీక్ష్య క్షేత్రం
హర హర హర
శత్రు ప్రకర ప్రాణహర శివాస్త్రం
(హర హర హర)

ఉగ్రం ఉగ్రం ఘన త్రిశూల వేత్రం
ఉగ్రం ఉగ్రం కాలకంటు గర్జనం

వికల మతుల వికట గతుల
విచ్ఛిన్న క్షాత్రం
తీండ్రించిన ఖండపరుసు
ప్రచండ ప్రతాపం

ఉగ్రం ఉగ్రం ఆగ్రహాగ్ని హోత్రం
ఉగ్రం ఉగ్రం ప్రమదనాద నర్తనం
దిద్ధిం దిమి ధిగ్ధిగంథ
జృంభిత శివ తాండవం
(హర హర హర హర హర హర)

ఉగ్రం ఉగ్రం ఆగ్రహాగ్ని హోత్రం
ఉగ్రం ఉగ్రం ప్రమదనాద నర్తనం
ఉగ్రం ఉగ్రం యుద్ధమే మహోత్తం
ఉగ్రం ఉగ్రం భీభత్స మహోత్సవం

Ugram Ugram
Rudrapaala Nethram
Ugram Ugram
Mruthyu Teekshana Veekshanam

Nitalaakshu Natath Thatith
Dhurnireekshya Kshethram
Hara Hara Hara
Shathru Prakara Praanahara Shivaasthram
(Hara Hara Hara)

Ugram Ugram Ghana Trishula Vethram
Ugram Ugram Kaalakantu Garjanam

Vikala Mathula Vikata Gathula
Vichhinna Kshaathram
Theendrinchina Khandaparusu
Prachanda Prathaapam

Ugram Ugram
Aagrahaagni Hothram
Ugram Ugram
Pramadanaadha Narthanam

Dhiddhim Dhimi Dhigdhigantha
Jrumbitha Shiva Thandavam
(Hara Hara Hara Hara Hara Hara)

Ugram Ugram
Aagrahaagni Hothram
Ugram Ugram
Pramadanaadha Narthanam

Ugram Ugram
Yuddhame Mahottham
Ugram Ugram
Bheebhatsa Mahothsavam

"Ugram Title" Song Video

YOU MIGHT LIKE

Deveri

Deveri Song | Ugram | Allari Naresh | Mirnaa | Vijay Kanakamedala | Sri Charan Pakala

deveri song img

Song Info

Song Deveri
Movie Ugram
Music Sricharan Pakala
Lyrics Sri Mani
Singer Anurag Kulkarni

Deveri Song Lyrics

దేవేరి గుండెల్లో చేరి
మదిలో మోగిందే సరిగమ సావేరి
నా దారి ఎక్కడో చేజారి
పాదం చేరిందే నువు నడిచే దారి

ఎప్పటికప్పుడు నువ్వలా
ఎదురై నవ్వుతు ఉంటె
అప్పటికప్పుడు గుండెకే
చప్పుడు పెరుగుతూ ఉందే
ఎం చేసిన ఎం చూసినా
నీ ఊహలే నను ముంచెనే
నీ కోసమే నిలబడమని
నా ప్రాణమంది వినవె
దేవేరి గుండెల్లో చేరి
మదిలో మోగిందే సరిగమ సావేరి
నా దారి ఎక్కడో చేజారి
పాదం చేరిందే నువు నడిచే దారి

సాగే పయనాన ఎన్ని సంగతులో లెక్కపెట్టగలమా
జారే నిమిషాలే ఆగే మన తీపి గురుతు వలనా
పెదవికి నిదుర కనులకి కలుకు
చెవులకు చూపు నేర్పినావులే
స్పర్శలు కలిపి సైగలు చెరిపి
కొత్త బాషా రాసావులే
హృదయము కదిపి
కుదురుని కుదిపి
బ్రతుకున జతపడి శ్రుతులతో ముడిపడి
నిలబడమంది నిలకడగా నీతోడై
దేవేరి గుండెల్లో చేరి
మదిలో మోగిందే సరిగమ సావేరి
నా దారి ఎక్కడో చేజారి
పాదం చేరిందే నువు నడిచే దారి

Deveri gundello cheri
Madhilo mogindhe sarigama saaveri
Naa daari ekkado chejaari
paadham cherindhe nuvu nadiche daari
Eppatikappudu nuvvala
Edhhurai navvuthu unte
Appatikappudu gundeke
Chappudu peruguthu undhe
Em chesina em chusina
Nee oohale nanu munchene
Nee kosame nilabadamani
Naa pranamandhi vinave
Deveri gundello cheri
Madhilo mogindhe sarigama saaveri
Naa daari ekkado chejaari
paadham cherindhe nuvu nadiche daari
Saage payanaana enni sangathulo lekkapettagalama
Jaare nimishale aage mana theepi guruthu valana
Pedhaviki nidhura kanulaki kuluku
Chevulaku choopu nerpinavule
Sparshalu kalipi saigalu cheripi
Kottha basha raasavule
Hrudayamu kadhipi
Kudhuruni kudhipe
Brathukuna jathapadi shruthulatho mudipadi
Nilabadamandhi nilakadaga neethodai
Deveri gundello cheri
Madhilo mogindhe sarigama saaveri
Naa daari ekkado chejaari
paadham cherindhe nuvu nadiche daari

"Deveri" Song Video

YOU MIGHT LIKE