theme of bro

Theme of BRO Lyrical | BRO Telugu Movie | Pawan Kalyan | Sai Dharam Tej | Thaman S | Mango Music

“Theme of BRO” Song Lyrics

కాల త్రిగుణ సంశ్లేషం
కాల గమన సంకాశం
కాల వజ్రయేత్ చారణం
కాల జన్మనాజాయతే

(జయం స్వయం శ్రియం ద్వయం)

బ్రో… బ్రోదిన జన్మలేశం
బ్రో… బ్రోవగ ధర్మశేషం
బ్రో… బ్రోచిన కర్మ హాసం
బ్రో… బ్రోదర చిద్విలాసం
బ్రో… బ్రో… బ్రో… బ్రో

బ్రో… బ్రోదిన జన్మలేశం
బ్రోవగ ధర్మశేషం
బ్రో… బ్రోచిన కర్మ హాసం
బ్రోదర చిద్విలాసం, బ్రో

బ్రహ్మ పూర్వ బృహస్పతిహి
సబ్రహ్మి పూర్వ సమాకృతిహి
ప్రపర్వ గర్వ నిర్వానావృతి

విశ్వశ్రేయ సమర్పతిహి
సువిజ్ఞ శ్రీయ శిఖాద్యుతిహి
విదేహ గేహ వాహ జాగృతి

కాలా భీల సమోద్ధత స్వైరం
కాలా లీల సమర్పిత స్మైరం
కాలా సర్వ సమర్చిత స్థైర్యం
కాలా పర్వ సమున్నత శౌర్యం

మృత్యో సత్య ససేవిత ధర్మం
మృత్యో సత్వ సంఘోషిత మర్మం
మృత్యో భృత్య సమీకృత మర్మం
మృత్యో నిత్య ససంచిత కర్మం

కాల త్రిగుణ సంశ్లేషం
కాల గమన సంకాశం
కాల వజ్రయేత్ చారణం
కాల జన్మనాజాయతే

(జయం స్వయం శ్రియం ద్వయం)

బ్రహ్మ పూర్వ బృహస్పతిహి
సబ్రహ్మి పూర్వ సమాకృతిహి
ప్రపర్వ గర్వ నిర్వానావృతి

విశ్వశ్రేయ సమర్పతిహి
సువిజ్ఞ శ్రీయ శిఖాద్యుతిహి
విదేహ గేహ వాహ జాగృతి

బ్రో… కాలం మారుతుందా
బ్రో… జాలం ఆపుతుందా
బ్రో… పాఠం మార్చుతుందా
బ్రో… పాశం పంచుతుందా
బ్రో… బ్రో… బ్రో… బ్రో

సామ దాన సవనముల
భేధముగ సాగెను సమయమదే
కానరాని వలయమున
కాలమది చేరెను నరవరపరముగ

కాగల కార్యము తధ్యము విధి
నుడికారము మారదు కర్తవ్యంలో
కాలునికేది అసాధ్యం వరమది
వామన పదమది తెలియదు భవితవ్యం

బ్రో… బ్రోదిన జన్మలేశం
బ్రోవగ ధర్మశేషం
బ్రో… బ్రోచిన కర్మ హాసం
బ్రోదర చిద్విలాసం, బ్రో

“Theme of BRO” Song Video

jaanavule

Jaanavule | BRO Telugu Movie | Pawan Kalyan | Sai Dharam Tej | Ketika Sharma | Thaman

“Jaanavule” Song Info

Song Name Jaanavule
Singers Thaman S
K.Pranati
Lyricist Kasarla Shyam
Music Director Thaman S
Arranged & Programmed Thaman S
Darbuka Anandan Sivamani
Solo violin Pavam psrk
Flute & woodwinds Naveen
Guitar Joel

“Jaanavule” Song Lyrics

బేబీ లవ్ యూ బేబీ
యూ ఆర్ సో హాట్ బేబీ
లెట్స్ గో క్రేజీ బేబీ

బేబీ లవ్ యూ బేబీ
యూ ఆర్ సో క్యూట్ బేబీ
లెట్స్ టై ద నాట్ బేబీ

జాణవులే నెర జాణవులే
నా జానే నువ్వులే
జాణవులే వాణివిలే
అలివేణివిలే
నా మూను నువ్వులే
జాణవులే…

హే బంగారు కొండలా
ముందుంటే నువ్విలా
గోరెచ్ఛ ఎండలా తోచావులే
నీ రెండు కన్నులా
పున్నామి వెన్నెలా
ఈ చిట్టి గుండెలో వాలేనులే

నువ్వు తకిట తకిట అడుగు పెడితే
నేల నెమిలి కాదా
నువ్వు అచ్చట ఇచ్చట ఎదురుపడితే
మనసు గొలుసు తెంచుకోదా

బేబీ లవ్ యూ బేబీ
యూ ఆర్ సో హాట్ బేబీ
లెట్స్ గో క్రేజీ బేబీ

బేబీ లవ్ యూ బేబీ
యూ ఆర్ సో క్యూట్ బేబీ
లెట్స్ టై ద నాట్ బేబీ

టుగెదర్ టుగెదర్
ప్రేమ దేశమేలుకుందమా
ఉందమా ఉందమా ఉందమా
ఫరెవర్ ఫరెవర్
ఒకరి కోసమొకరముందమా
ఉందమా ఉందమా ఉందమా

జాణవులే నెర జాణవులే…

కుశలమా కునుకు మరచి ఓ నేస్తమా
కలలతో కలత నిదుర నీ బంధమా
తెలుసునా మాట నేర్చిన మౌనమా
కలిసిన కులుకుతోటి నీ స్నేహమా

నా ఎదలో కధను మొదలు పెడితే
ముందు మాట నీదే
నీ కలవ కలువ కనులు పలికే
కొంటె భాష చెప్పరాదే

బేబీ లవ్ యూ బేబీ
యూ ఆర్ సో హాట్ బేబీ
లెట్స్ గో క్రేజీ బేబీ

బేబీ లవ్ యూ బేబీ
యూ ఆర్ సో క్యూట్ బేబీ
లెట్స్ టై ద నాట్ బేబీ

టుగెదర్ టుగెదర్
ప్రేమ దేశమేలుకుందమా
ఉందమా ఉందమా ఉందమా
ఫరెవర్ ఫరెవర్
ఒకరి కోసమొకరముందమా
ఉందమా ఉందమా ఉందమా

“Jaanavule” Song Video

okkasaari putti

Okasaari Putti | BRO Telugu Movie Song | Pawan Kalyan | Sai Dharam Tej | Thaman S

 Song Info

Song Name Okasaari Putti
Singer Ravi G
Lyricist Kasarla Shyam
Music Director Thaman S

“Okasaari Putti” Song Lyrics

నాది నాదన్నదేది
నీతో రాలేను అంది
రాసుందిలే ముందే ఈ సమయం
తెలుసున్నదే తప్పదని పయనం

నూరేళ్ళు కొన్నాళ్ళు ఈ దేహము
విడిచెల్లి పోతుంది నీ ప్రాణము
కను తెరిచి మూసేటి ఆటే కదా
కన్నీరుగా జారిపోయే కధా

ఒకసారి పుట్టి… ఒకసారి గిట్టి
తెంచేసుకోవాలి ఈ బంధమూ
బ్రతుకంటె ఎట్టి… మిగిలేది మట్టి
చావన్నది జన్మకే అందము

వెలుగులను చల్లు నీ దారిలో
పేరు నిలిపెల్లు నీ యాత్రలో
ప్రేమే పంచే మనసు నీకుంటే
పెంచే మంచే వస్తుంది వెంటే

విలువే ఉంది ఊపిరే ఉంటే
తిను మరిచిపోదా కనబడకపోతే
సరిదిద్దుకోలేనిది కాలము
నీ నవ్వులుండాలి కలకాలమూ

ఏ వైపు వేస్తుంటె నీ అడుగులు
గురుతుండి పోవాలి నీ జాడలో

ఒకసారి పుట్టి… ఒకసారి గిట్టి
తెంచేసుకోవాలి ఈ బంధమూ
బ్రతుకంటె ఎట్టి… మిగిలేది మట్టి
చావన్నది జన్మకే అందము, ఓ ఓ

“Okasaari Putti” Song Video

bro rap

BRO RAP Song | BRO Telugu Movie | Pawan Kalyan | Sai Tej | Thaman S | Aditya Iyengar

 Song Info

Song Name Bro Rap
Singer Aditya Iyengar
Lyricist Aditya Iyengar
Music Director Thaman S

“bro rap” Song Lyrics

లల లల్లల్లా ఆ ఆ
లల లల్లల్లా ఆ
లల లల్లల్లా ఆ హ ఆ ఆ

ఎవ్రీ గాడ్ డామ్ ప్లేస్
ఎవ్రీవేర్ ఇన్ ద స్పేస్
దేర్ ఏన్ట్ నో డిస్ గ్రేస్
యు వుడ్ సీ మై ఫేస్

యు మే బి ఇన్ యువర్ జోన్
ఎంజాయింగ్ డస్క్ ఆర్ డాన్
యు’ర్ నెవర్ అలొన్
ఐ’మ్ జస్ట్ లైక్ యువర్ ఫోన్

లైక్ ద ఏయిర్ యు బ్రీత్
లైక్ ద ఫ్లోర్ బినీత్
వైల్డ్ ఆర్ కాంక్రీట్
యు రన్ ఇంటు మీ

సో మెనీ సో మెనీ డిఫ్రెంట్ వేస్
ఇట్ సీమ్ లైక్ ఏ మేజ్
ఏన్ట్ నో హాలిడేస్
నథింగ్ బట్ మై క్రేజ్

ఆల్ ఆఫ్ యువర్ సీన్స్
ఆల్ ఆఫ్ యువర్ స్క్రీన్స్
ఆల్ ఆఫ్ యువర్ డ్రీమ్స్
దే జస్ట్ ఫుల్ ఆఫ్ మీ

యు మె లుక్ రైట్ దేర్
దెన్ యు లుక్ రైట్ హియర్
నో మ్యాటర్ వేర్ యు స్టేర్
యు కెన్ సీ మీ దేర్

యు మే బి వాకింగ్ డౌన్
దట్ హిల్ సం డేస్
ఆర్ మే బి గొన లై
అండ్ జస్ట్ స్టార్ గేజ్

యు గో పాండర్
మెనీ మెనీ డిఫ్రెంట్ వేస్
యు వుడ్ జస్ట్ నాట్ క్విట్
ఆల్ యు డూ ఇస్ ప్రేస్

లల లల్లల్లా ఆ ఆ
లల లల్లల్లా ఆ
లల లల్లల్లా ఆ హ ఆ ఆ

లల లల్లల్లా ఆ ఆ
లల లల్లల్లా ఆ
లల లల్లల్లా ఆ హ ఆ ఆ

“bro rap” Song Video

jeevame

Jeevame | BRO Telugu Movie | Pawan Kalyan | Sai Dharan Tej | Thaman S | Kaala Bhairava

Song Info

Lyricist Kasarla Shyam
Music Director Thaman S
Musician Coordinator Manik
an K
Vocal Supervision Sri Krishna
Additional Programming Dinesh P
Gregorian Voices Dinesh P
Guitar Joel

“jeevame” Song Lyrics

ఎవరితో ఎవరము
చివరికీ మిగలము
తల్లి పేగు తల్లడిల్లినా
చెల్లి కన్ను చెమ్మగిల్లినా
గుండె చప్పుడాగిపోవుట
ఆపలేములే..!

నాన్నలాగ బరువు మోసినా
అన్నవయ్యి దారి వేసినా
వెళ్లిపోయే పాత్ర నీదిరా
మళ్ళి రావులే..!

మూన్నాళ్ళ జీవమే
చూస్తుంటే మాయమే
పోయేది జీవమే
చేరేది దైవమే

నువ్వు ఉన్నన్నినాళ్ళు దీపమవ్వరా
తోటి దీపాలలోన కాంతి నింపరా
నువ్వు లేకుంటె కాలమాగిపోదురా
కాల గర్భాన అంత ఒక్కటేనురా

ఆ ఆ ఆఆ… జీవమే
ఆ ఆ ఆఆ… జీవమే
ఆ ఆ ఆఆ… జీవమే
ఆ ఆ ఆఆ… జీవమే, జీవమే

బ్రహ్మ పూర్ణ బృహస్పతిః
స బ్రహ్మి పూర్వ సమాకృతిః
ప్రపర్వ గర్వ నిర్వాణావృతి
విశ్వశ్రేయ సమర్వతిః
సువిజ్ఞశ్రీయ శిఖాద్యుతిః
విదేహగేహవాహజాగృతి

మూన్నాళ్ళ జీవమే
చూస్తుంటే మాయమే
పోయేది జీవమే
చేరేది దైవమే

నువ్వు ఉన్నన్నినాళ్ళు దీపమవ్వరా
తోటి దీపాలలోన కాంతి నింపరా
నువ్వు లేకుంటె కాలమాగిపోదురా
కాల గర్భాన అంత ఒక్కటేనురా

ఆ ఆ ఆఆ… జీవమే
ఆ ఆ ఆఆ… జీవమే
ఆ ఆ ఆఆ… జీవమే
ఆ ఆ ఆఆ… జీవమే, జీవమే

“jeevame” Song Video

My Dear Markandeya

My Dear Markandeya Lyrical Video Song From BRO Telugu Movie Exclusively On Mango Music. #BROTheAvatar 2023 Latest Telugu Movie ft. Pawan Kalyan, Sai Dharam Tej, Priya Prakash Varrier, Ketika Sharma, Brahmanandam and Subbaraju. Screenplay & Dialogues by Trivikram. Written & Directed by Samuthirakani. Music by Thaman S. Editing by Navin Nooli. Produced by T. G. Vishwa Prasad under the Banner People Media Factory in collaboration with Zee Studios. Worldwide Grand Release in theatres from JULY 28th, 2023. AR Sven LyricsMy Dear Markandeya Song img

“My Dear Markandeya Lyrical Video Song | BRO Telugu Movie | Pawan Kalyan | Sai Dharam Tej | Thaman S” Song Info

Song Name My Dear Markeya
Singers RevanthSnigdha Sharma
Lyricist Saraswathi Putra Ramajogayya Sastry
Music Director Thaman S
Choreography Ganesh Swamy, Bhanu

మై డియర్ మార్కండేయ…

“My Dear Markandeya Lyrical Video Song | BRO Telugu Movie | Pawan Kalyan | Sai Dharam Tej | Thaman S” Song Lyrics

ఇంట్రో ఆపు దుమ్ము లేపు

డాన్స్ బ్రో లైక్ బ్రో

హే కంఆన్ కంఆన్ డాన్స్ బ్రో యమ్మ యమ్మ బీట్స్ బ్రో జిందగీ నే జుక్ బాక్స్ బ్రో

హే రాచో రచ్చ రాక్స్ బ్రో మజ పిచ్చ పీక్స్ బ్రో మనల్నఆపె మగాడెవడు బ్రో

అరె లేంతూ చూస్తే ప్రతి లైఫ్ వెరీ షార్ట్ ఫిల్ము ఎహె కుసింతయినా దాని సైజు పెంచలేవు నమ్ము

కానీ నువ్వు గాని తలుచుకుంటే ప్రతి ఒక్క ఫ్రేము

భలే కలర్ఫుల్ Ga మార్చగలవురో

మై డియర్ మార్కండేయ మంచి మాట చెప్తా రాసుకో మల్లి పుట్టి భూమ్మీదికి రానే రావు నిజం తెలుసుకో

హే పక్క దిగి నిద్దర్లేచే ప్రతి రోజు పండగ చేసుకో అరె ఉన్న కాస్త టైం లోన అంతో ఇంతో అనుభవించి పో

హే కంఆన్ కంఆన్ డాన్స్ బ్రో యమ్మ యమ్మ బీట్స్ బ్రో జిందగీ నే జుక్ బాక్స్ బ్రో

హే రాచో రచ్చ రాక్స్ బ్రో మజ పిచ్చ పీక్స్ బ్రో మనల్నఆపె మగాడెవడు బ్రో

హే ఆయా రేయ్ ఆయా రేయ్ సితార మంజరి సితార మంజరి మంజరి మంజరి సిలిపి సితార మంజరి

మెయిన్ హుం సితార మంజరి రయంట సరాసరి రెక్కల గుర్రం ఎక్కి ఇట్టా వచ్చా మేస్తిరి

చానా చానా చాకిరి పొద్దంతా మీరు చేస్తిరి కేంప్ల్సేరి చిల్లవ్వాలి చీకటి రాతిరి

మీ ఎంటర్టైన్మెంట్కు ఇస్తా గారంటీ మీరు హ్యాపీ అయితే అంతే చాలు అదే రాయల్టీ

మీ ఆహ ఓహో లేగ నాకు నచ్చే కామెంటరీ మీరు మల్లి మల్లి రారమ్మన్న ఇస్తా రి ఎంట్రీ

హే ఆయా రేయ్ ఆయా రేయ్ సితార మంజరి సితార మంజరి మంజరి మంజరి సిలిపి సితార మంజరి

యహ లైఫ్ అన్నాక ఉండాలిగా రిలీఫ్ అన్న మాట యహ మూడొచ్చాక ఆడలిగా హుషారైన ఆట

యహ బిజీ పనుల గజి బిజీ ఎక్కువైనా పూట రవ్వంత ఖుషి రాంగే కాదట

మై డియర్ మై డియర్ మార్కండేయ

మై డియర్ మార్కండేయ మంచి మాట చెప్తా రాసుకో మల్లి పుట్టి భూమ్మీదికి రానే రావు నిజం తెలుసుకో

హే పక్క దిగి నిద్దర్లేచే ప్రతి రోజు పండగ చేసుకో అరె ఉన్న కాస్త టైం లోన అంతో ఇంతో అనుభవించి పో

“My Dear Markandeya Lyrical Video Song | BRO Telugu Movie | Pawan Kalyan | Sai Dharam Tej | Thaman S” Song Video

https://youtu.be/yNnJ9de339k

ఇంట్రో ఆపు
దుమ్ము లేపు

డాన్స్ బ్రో
లైక్ బ్రో

హే కంఆన్ కంఆన్ డాన్స్ బ్రో
యమ్మ యమ్మ బీట్స్ బ్రో
జిందగీ నే జుక్ బాక్స్ బ్రో

హే రాచో రచ్చ రాక్స్ బ్రో
మజ పిచ్చ పీక్స్ బ్రో
మనల్నఆపె మగాడెవడు బ్రో

అరె లేంతూ చూస్తే ప్రతి
లైఫ్ వెరీ షార్ట్ ఫిల్ము
ఎహె కుసింతయినా దాని సైజు
పెంచలేవు నమ్ము

కానీ నువ్వు గాని
తలుచుకుంటే
ప్రతి ఒక్క ఫ్రేము

భలే కలర్ఫుల్ Ga
మార్చగలవురో

మై డియర్ మార్కండేయ మంచి
మాట చెప్తా రాసుకో
మల్లి పుట్టి భూమ్మీదికి
రానే రావు నిజం తెలుసుకో

హే పక్క దిగి నిద్దర్లేచే
ప్రతి రోజు పండగ చేసుకో
అరె ఉన్న కాస్త టైం లోన
అంతో ఇంతో అనుభవించి పో

హే కంఆన్ కంఆన్ డాన్స్ బ్రో
యమ్మ యమ్మ బీట్స్ బ్రో
జిందగీ నే జుక్ బాక్స్ బ్రో

హే రాచో రచ్చ రాక్స్ బ్రో
మజ పిచ్చ పీక్స్ బ్రో
మనల్నఆపె మగాడెవడు బ్రో

హే ఆయా రేయ్ ఆయా రేయ్
సితార మంజరి సితార మంజరి
మంజరి మంజరి
సిలిపి సితార మంజరి

మెయిన్ హుం సితార మంజరి
రయంట సరాసరి
రెక్కల గుర్రం ఎక్కి
ఇట్టా వచ్చా మేస్తిరి

చానా చానా చాకిరి
పొద్దంతా మీరు చేస్తిరి
కేంప్ల్సేరి చిల్లవ్వాలి
చీకటి రాతిరి

మీ ఎంటర్టైన్మెంట్కు
ఇస్తా గారంటీ
మీరు హ్యాపీ అయితే అంతే
చాలు అదే రాయల్టీ

మీ ఆహ ఓహో లేగ నాకు
నచ్చే కామెంటరీ
మీరు మల్లి మల్లి రారమ్మన్న
ఇస్తా రి ఎంట్రీ

హే ఆయా రేయ్ ఆయా రేయ్
సితార మంజరి సితార మంజరి
మంజరి మంజరి
సిలిపి సితార మంజరి

యహ లైఫ్ అన్నాక ఉండాలిగా
రిలీఫ్ అన్న మాట
యహ మూడొచ్చాక ఆడలిగా
హుషారైన ఆట

యహ బిజీ పనుల గజి బిజీ
ఎక్కువైనా పూట
రవ్వంత ఖుషి రాంగే
కాదట

మై డియర్
మై డియర్ మార్కండేయ

మై డియర్ మార్కండేయ మంచి
మాట చెప్తా రాసుకో
మల్లి పుట్టి భూమ్మీదికి
రానే రావు నిజం తెలుసుకో

హే పక్క దిగి నిద్దర్లేచే
ప్రతి రోజు పండగ చేసుకో
అరె ఉన్న కాస్త టైం లోన
అంతో ఇంతో అనుభవించి పో

Intro Aapu, Dhummu Lepu
Dance BRO, Like BRO

Hey, Come On Come On Dance
Yamma Yamma Beats BRO
Zindagine Juke’U Box BRO
Hey, Rachho Rachha Rocks BRO
Majaa Pichha PeaksU BRO
Manalnaape Magaadevadu BRO

Are Length Choosthe
Prathi Life Very Shortu FilmU
Yahe, Koosinthaina Daani SizeU
Penchalevu Nammu

Kaani Nuvvu Gaani Thaluchukunte
Prathi Okka FrameU
Bhale Colorfullugaa
Maarchagalavu BRO

My Dear Markandeya
Manchi Maata Chepthaa Raasuko
Malli Putti Bhoommeedhiki
Raane Raavu Nijam Telusuko

Ye, Pakka Dhigi Nidaraleche
Prathi Roju Pandaga Chesuko
Arey Unna Kaastha Timelone
Antho Intho AnubhavinchiPO

Are, Come On Come On Dance
Yamma Yamma Beats BRO
Zindagine Juke’U Box BRO
Hey, Rachho Rachha Rocks BRO
Majaa Pichha PeaksU BRO
Manalnaape Magaadevadu BRO

Aayaare Ye Ye, Aayaare
Aayaare Ye Ye, Aayaare
Sitra Manjari, Sitra Manjari
Manjari Manjari
Silipi Sitra Manjari Ooha Oo Ha

Main Hun Sitra Manjari
Rayyanta Saraasari
Rekkala Gurram Ekki
Ittaa Vacha Mesthiri
Chaana Chaana Chaakiri
Poddhantha Meeru Chesthiri
Compulsary Chillavvaali Cheekati Raathiri

Mee Entertainmentuku Istha Gurantee
Meeru Happu Ayithe Anthe Chaalu Adhe Royality
Mee Aaha OholeGaa Naaku Nachhe Commentary
Meeru Malli Malli Raarammanna Isthaa Re-Entry

Hey, Aayaare Ye Ye, Aayaare
Aayaare Ye Ye, Aayaare
Sitra Manjari, Sitra Manjari
Manjari Manjari Silipi Sitra Manjari

Yaha, Life Annaaka Undaaliga Relief Anna Maata
Yaha, Moodochaaka Aadaaligaa Hushaaraina Aata
Yaha, Busy Panla Gajibiji Ekkuvaina Poota
Ravvantha Kushi Wrong Ye Kaadhataa

My Dear..!!
My Dear Markandeya
Manchi Maata Chepthaa Raasuko
Malli Putti Bhoommeedhiki
Raane Raavu Nijam Telusuko

Oye, Pakka Dhigi Nidaraleche
Prathi Roju Pandaga Chesuko, O O O
Arey Unna Kaastha Timelone
Antho Intho AnubhavinchiPO, O O O

my dear markendeya video song